వార్తలకు తిరిగి వెళ్లండి

తలమడుగు: సుంకిడి ప్రభుత్వ పాఠశాలలో నిర్మాణంలో ఉన్న గదుల పనులను త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని మాజీ జడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి కోరారు. పాఠశాల గదులు శిథిలావస్థకు చేరడంతో సమస్యను గతంలో కలెక్టర్ రాజర్షి షా దృష్టికి తీసుకెళ్లగా రూ.15 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు.
నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన నాణ్యతతో పనులు వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.
Comments
Loading comments...

