Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాత ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్

Follow Udayam on Google
Sai Sep 10, 2026 12:17 PM జాతీయంGeneral
పాత ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్ - Udayam
ఐఫోన్ 18 ప్రో సిరీస్, తొలి ఫోల్డబుల్ ఐఫోన్ డ్యూ విడుదల తర్వాత భారత్‌లో ఐఫోన్ 17, 17e, ఐఫోన్ ఎయిర్ పాత మోడళ్ల ధరలను యాపిల్ పెంచింది. ర్యామ్, స్టోరేజ్ చిప్‌ల కొరతే ధరల పెంపునకు కారణమని సమాచారం. భారత్‌లో ఐఫోన్ 18 ప్రో ధర రూ.1,64,900, ప్రో మ్యాక్స్ ధర రూ.1,79,900 నుంచి ప్రారంభం కానుంది. FY26లో యాపిల్ ఐఫోన్ షిప్‌మెంట్లు 24% పెరిగి 1.4 కోట్ల యూనిట్లకు చేరాయి.

Comments

G
Loading comments...