వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని AITUC నేత జలగడుగుల కామేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మునిసిపల్ కమిషనర్ బాలస్వామికి వినతిపత్రం అందజేశారు.
ఆయన మాట్లాడుతూ పనిభారం తగ్గించేందుకు అదనపు కార్మికులను నియమించాలని, సెలవులు, పనిముట్లు, వేతనాలు చెల్లించాలని నేతలు కోరారు. స్పందించిన కమిషనర్ ఈ నెల 25న కార్మిక సంఘ నాయకులతో జాయింట్ కమిటీ సమావేశం పెట్టి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

