వార్తలకు తిరిగి వెళ్లండి

పాణ్యం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో టీడీపీ సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గ్రామాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు . గ్రామాల వారీగా పార్టీ పరిస్థితి , ప్రజా సమస్యలు , సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు .
పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసి , ప్రజలకు అందుబాటులో ఉండాలని నాయకులకు సూచించారు .
Comments
Loading comments...

