వార్తలకు తిరిగి వెళ్లండి

పాన్‌గల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కౌమార దశ విద్యార్థులకు మండల వైద్యాధికారి డాక్టర్ పరిమళ ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఆరోగ్యం, పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై వివరించారు.
బాలికలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, రక్తహీనత నివారణకు ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన అలవాట్లతో వ్యాధులకు దూరంగా ఉండాలని విద్యార్థులకు తెలిపారు.
Comments
Loading comments...

