వార్తలకు తిరిగి వెళ్లండి

వాకాడు మండలం మూల పడవ పంచాయతీ పరిధిలోని పంట్రంగం గ్రామంలో ఉన్న శ్రీ పాండు లింగేశ్వర స్వామి దేవస్థానం దేవాదాయ భూముల వేలం పాటలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు.
సుమారు 613 ఎకరాల దేవాదాయ భూములకు సంబంధించి వేలం ప్రక్రియ చేపట్టగా, తొలిరోజు సుమారు 110 ఎకరాల భూములకు వేలం పాటలు జరిగాయి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలంపాటలు రైతులు పాల్గొని వేలం పాటలు పాడారు.
Comments
Loading comments...

