Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాముకాటు నివారణపై అవగాహన

Follow Udayam on Google
Saychi kumar Sep 19, 2026 12:39 PM కామరెడ్డిGeneral
పాముకాటు నివారణపై అవగాహన - Udayam
కామారెడ్డి పట్టణంలోని యూపీహెచ్సీ ఇస్లాంపురా పరిధిలో వివిధ ప్రాంతాల్లో పాముకాటు నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డా. చందన ప్రియ మాట్లాడుతూ పాముకాటు జరిగితే వెంటనే బాధితులను సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. మూఢనమ్మకాలకు లోనుకాకుండా వైద్య చికిత్స పొందాలని తెలిపారు. పాములు సంచరించే ప్రాంతాల్లో, ముఖ్యంగా రాత్రివేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...