వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి పాలకుర్తి, బసంతనగర్ మాజీ సర్పంచ్ రావుల నారాయణ గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. 2006 నుంచి 2011 వరకు సర్పంచ్‌గా పనిచేసిన ఆయన గ్రామాల అభివృద్ధికి కృషి చేశారు.
గతంలో సీపీఐ(ఎంఎల్) పార్టీలో చురుకుగా పనిచేశారు. నారాయణ కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

