వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం జిల్లా పాలకొండ సబ్ జైలు ను త్రైమాసిక సందర్శనలో భాగంగా న్యాయాధికారులు సీహెచ్. వివేకానంద శ్రీనివాస్, హరిబాబు, సీహెచ్.హరిప్రియ సందర్శించారు. ఖైదీల స్థితిగతులు, జైలులోని సదుపాయాలను పరిశీలించి వారి క్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు.
న్యాయవాదులు లేని ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు అందించేందుకు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో జైలు సిబ్బంది, న్యాయవాది బొడ్డు రామ్మోహన్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

