Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొల్లులో 129 మందికి రూ. 64.65 లక్షల సీఎంఆర్ఎఫ్ సాయం

Follow Udayam on Google
Dorababu M Sep 22, 2026 10:06 AM పశ్చిమగోదావరిGeneral
పాలకొల్లులో 129 మందికి రూ. 64.65 లక్షల సీఎంఆర్ఎఫ్ సాయం - Udayam
​పాలకొల్లు నియోజకవర్గంలో 129 మంది పేద, మధ్యతరగతి బాధితులకు వైద్య సాయం కింద రూ. 64.65 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు కూటమి నాయకులతో కలిసి అందజేశారు. నియోజకవర్గంలో గత రెండేళ్లలో మొత్తం రూ. 17.59 కోట్ల సాయం అందించామని తెలిపారు. గత ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను పట్టించుకోకుండా చెత్తకుప్పలో పడేసిందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు.

Comments

G
Loading comments...