వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీ అరేబియాపై హూతీ తిరుగుబాటుదారుల దాడుల నేపథ్యంలో మక్కా ఒప్పందం ప్రకారం యెమెన్‌లో సైనిక చర్యకు దిగాలా వద్దా అన్న సందిగ్ధంలో పాకిస్థాన్ పడింది.
హూతీలకు ఇరాన్ మద్దతు ఉండటంతో, ఈ దాడికి పాల్పడితే ఇస్లామాబాద్‌కు పెద్ద తలనొప్పిగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Loading comments...

