వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని పాకాల గ్రామంలో వినాయకునికి వేద పండితు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు .
పాడి పంటలతో చల్లంగా చూడాలని వినాయకుణ్ణి వేడుకున్నారు . కోరిన కోర్కెలు తీరాలని మహిళలు ముడుపులు సమర్పించారు . అనంతరం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు .
Comments
Loading comments...

