Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌ వైమానిక దాడులు.. అఫ్గాన్‌లో ముగ్గురు మృతి

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 10:59 AM అంతర్జాతీయంGeneral
పాక్‌ వైమానిక దాడులు.. అఫ్గాన్‌లో ముగ్గురు మృతి - Udayam
పాకిస్థాన్‌ వైమానిక దాడిలో అఫ్గానిస్థాన్‌లోని కునార్‌ ప్రావిన్స్‌లో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పోలీస్‌ స్టేషన్‌పై ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా ఈ దాడి జరిగినట్లు టోలో న్యూస్‌ నివేదించింది. దాడులకు ప్రతిఘటిస్తామని తాలిబన్‌ హెచ్చరించింది. అదే సమయంలో సరిహద్దు భద్రతపై పాకిస్థాన్‌తో చర్చలకు సిద్ధమని తెలిపింది. తాజా దాడితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే ఆందోళన నెలకొంది.

Comments

G
Loading comments...