Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాగుంట జాతర పోస్టర్లు ఆవిష్కరణ

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 1:25 PM జోగులాంబ గద్వాల్ General
పాగుంట జాతర పోస్టర్లు ఆవిష్కరణ - Udayam
కేటిదొడ్డి మండలం వెంకటాపురంలో ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు పాగుంట శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి జాతర మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జాతర పోస్టర్లను గురువారం గద్వాల జిల్లా కేంద్రంలో BRS నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాసు హనుమంతు నాయుడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు జి. రాఘవేంద్ర రెడ్డి, ప్రతాప్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...