Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాడేరులో బస్సుల కొరత

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 11:21 AM అల్లూరి General
పాడేరులో బస్సుల కొరత - Udayam
పాడేరు బస్‌స్టేషన్‌లో పలు మార్గాలకు బస్సులు లేక ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విధుల కోసం ఆర్టీసీ డిపోకు చెందిన 27 బస్సులను కేటాయించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా విశాఖపట్నం వెళ్లే బస్సులు అందుబాటులో లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Comments

G
Loading comments...