వార్తలకు తిరిగి వెళ్లండి

జీడీ నెల్లూరు ఎంపీపీ అభ్యర్థి పొదిలి వినోద్ కుమార్ చౌదరి పాచిగుంట పరిధిలో పర్యటించి ప్రచారం నిర్వహించారు. పొదిలి శిల్ప మనోహర్ నాయుడు, పొదిలి రఘునాథ నాయుడు, ఇతర నేతలు ఆయనతో పాల్గొన్నారు.
మండల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. తనకు అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు.
Comments
Loading comments...

