Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్యపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

Follow Udayam on Google
రాజిత దేవి Jun 30, 2026 4:27 PM జాతీయంGeneral
అయోధ్యపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు - Udayam
అయోధ్య రామ మందిర విరాళాల కేసును పోలీసులు కావాలనే ఆలస్యం చేస్తున్నారని MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. నిందితులను కనీసం కస్టడీకి కూడా అడగకపోవడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ట్రస్టులో ఒకవేళ ముస్లిం ఉండి ఉంటే ఈపాటికి ఎన్‌కౌంటర్ చేసేవారని, ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేసేవారని ఒవైసీ వ్యాఖ్యానించారు. నిందితులకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయమా అంటూ ఆయన ప్రశ్నించారు.

Comments

G
Loading comments...