Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగాల్ కొత్త ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్

మనీష్ రెడ్డి Jul 02, 2026 10:44 AM అల్ ఇండియా 6 viewsabout 2 hours ago
బెంగాల్ కొత్త ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ - Udayam Digital
పశ్చిమ బెంగాల్ నూతన ఎమ్మెల్యేల కోసం కోల్‌కతాలో రేపటి నుండి నిర్వహించనున్న రెండ రోజుల ఓరియంటేషన్ కార్యక్రమాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించనున్నారు. ఇది శాసనసభ పనితీరుపై అవగాహన కల్పిస్తుంది. ఈ సదస్సులో సమర్థవంతమైన ప్రజాప్రతినిధిగా ఎలా ఉండాలనే సాంకేతిక అంశాలపై శిక్షణ ఇస్తారు. ప్రారంభోత్సవంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తదితరులు పాల్గొంటారు.

Comments

G
Loading comments...