వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ నిమజ్జనం సందర్భంగా గద్వాల, అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీలతో పాటు ఎర్రవల్లి మండల కేంద్రంలో మద్యం దుకాణాలు మూసివేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. అయితే గద్వాల పట్టణంలోని ఓ దుకాణంలో మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి.
మద్యం దుకాణాల మూసివేతపై అబ్కారీ శాఖ అధికారులు పర్యవేక్షణ చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో కలెక్టర్ ఆదేశాల అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Comments
Loading comments...

