Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్ల గడువు పెంపు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 13, 2026 11:27 AM చిత్తూరుGeneral
ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్ల గడువు పెంపు - Udayam
ఏపీ ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి, ఇంటర్మీడియట్‌ అడ్మిషన్లకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా సెప్టెంబర్‌ 15 వరకు దరఖాస్తు చేసుకునే గడువు పొడిగించినట్లు డీఈవో లక్ష్మినారాయణ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలతో దరఖాస్తులను మీసేవ, ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల్లో అప్‌లోడ్‌ చేసి అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...