వార్తలకు తిరిగి వెళ్లండి

గణపవరంలో బాలయ్య చెరువు వద్ద పదో వార్డు పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి కొట్టు నరేశ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా వైసీపీకి ప్రజాదరణ పెరుగుతోందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో జడ్పీ పీఠాన్ని దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆశీస్సులతో విజయం సాధిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

