వార్తలకు తిరిగి వెళ్లండి

అరకులోయ మండలం చినలబుడు పంచాయతీ పరిధిలోని గొందివలస గ్రామస్థులు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు గురువారం ఉదయమే వాహనంలో పోలింగ్ కేంద్రానికి బయలుదేరారు.
ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకునేందుకు గ్రామస్థులు ఒకేసారి తరలివెళ్లడం పలువురిని ఆకట్టుకుంది.
Comments
Loading comments...

