వార్తలకు తిరిగి వెళ్లండి

పోలాకి మండలం గాతలవలస పోలింగ్ కేంద్రంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి గొండు చైతన్య తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు శాంతియుతంగా ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఎంపీటీసీ అభ్యర్థి యాగాటి లక్ష్మణరావు, ఇతర నాయకులతో కలిసి పోలింగ్ సరళిని పరిశీలించారు. మండలంలోని ఓటర్లంతా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేయాలని కోరారు.
Comments
Loading comments...

