Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు హక్కు వినియోగించుకున్న ఛైర్మన్

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 9:12 AM అనకాపల్లి General
ఓటు హక్కు వినియోగించుకున్న ఛైర్మన్ - Udayam
అనకాపల్లి మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కొత్తూరు, తుమ్మపాల మేజర్ పంచాయతీల్లో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుండగా, కేంద్రాలకు మహిళా ఓటర్లు తరలివస్తున్నారు. మార్టూరు, మామిడిపాలెం, బవులవాడలో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. బవులవాడలో డీసీఎంఎస్ ఛైర్మన్ కోట్ని బాలాజీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Comments

G
Loading comments...