Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆర్డీవో సూచన

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 3:35 PM పల్నాడు General
ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆర్డీవో సూచన - Udayam
మాచవరం, పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల మండలాల ఓటర్లు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని గురజాల ఆర్డీవో మురళీకృష్ణ సూచించారు. గురువారం మాచవరంలో జరుగుతున్న జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...