Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీపీ చెప్పకున్నా రైతు ఖాతా నుంచి నగదు మాయం

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 11:08 AM సిద్దిపేటGeneral
ఓటీపీ చెప్పకున్నా రైతు ఖాతా నుంచి నగదు మాయం - Udayam
మిరుదొడ్డి మండలం పెద్దచెవ్వాల గ్రామానికి చెందిన రైతు మంతూరి నరేశ్ (37) బ్యాంకు ఖాతా నుంచి రూ.1,19,888 మాయమయ్యాయి. ఎలాంటి లింకులు తెరవకపోయినా, ఓటీపీ చెప్పకపోయినా నగదు పోవడంతో ఆయన ఆందోళన చెందుతున్నాడు. సిమ్ కార్డు కూడా బ్లాక్ కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. పోగొట్టుకున్న నగదును తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నాడు.

Comments

G
Loading comments...