వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరులో టీడీపీ మండల అధ్యక్షుడు జక్కపోగు సురేశ్, ఆయన సతీమణి జడ్పీటీసీ అభ్యర్థి జక్కపోగు నయోమి, నాలాపురం ఎంపీటీసీ అభ్యర్థి కాసేపోగు భారతి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు వేసిన అనంతరం వేలిపై సిరా గుర్తును చూపిస్తూ ఫొటోకు పోజిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

