Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓపెన్‌ఏఐ వ్యవస్థల హ్యాకింగ్‌

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 7:32 AM జాతీయంGeneral
ఓపెన్‌ఏఐ వ్యవస్థల హ్యాకింగ్‌ - Udayam
ముగ్గురు భారతీయ నిపుణులు ఓపెన్‌ఏఐ వ్యవస్థలను హ్యాక్ చేసి లోపాలను గుర్తించారు. ఈ బృందంలో తెలుగు యువకుడు మోహన్‌ పెద్దపాటి సహా హర్ష్ జైశ్వాల్, రాహుల్ మియానీ ఉన్నారు. బగ్‌-బౌంటీ ప్రోగ్రామ్‌లో భాగంగా కంపెనీ ప్రైవేట్ గిట్‌హబ్‌ను యాక్సెస్ చేశారు. ప్రతిభ కనబరిచిన ఈ బృందానికి 6,500 డాలర్ల నగదు బహుమతి లభించింది.

Comments

G
Loading comments...