Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓపెన్ జిమ్ ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 21, 2026 6:04 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఓపెన్ జిమ్ ప్రారంభించిన ఎమ్మెల్యే - Udayam
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రామంతాపూర్ డివిజన్‌లోని శ్రీనగర్ కాలనీ, భవానీనగర్‌లో ఏఈ శ్వేతాశ్రీతో కలిసి ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు. ప్రజారోగ్యం, ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చేందుకే ఈ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పసుల ప్రభాకర్‌రెడ్డి, గంథం నాగేశ్వరరావు, సురం శంకర్, చాంద్ పాషా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...