వార్తలకు తిరిగి వెళ్లండి

ఓదెల మండలం రూపునారాయణపేటలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎల్‌నినోపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో కరవు పరిస్థితులు ఏర్పడి భూగర్భ జలాలు తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ విస్తరణ అధికారి మౌనిక తెలిపారు.
అధిక నీరు అవసరమయ్యే వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్, పంచాయతీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

