Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓబులాపూర్ పాఠశాలలో బడి తోట

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 21, 2026 11:22 AM రాజన్న సిరిసిల్లGeneral
ఓబులాపూర్ పాఠశాలలో బడి తోట - Udayam
ఓబులాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించేందుకు బడి తోటను పెంచుతున్నారు. సేంద్రియ ఎరువులతో కూరగాయలు ఆకుకూరలు పండించి మధ్యాహ్న భోజనంలో వినియోగిస్తున్నారు. దీంతో విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతూ చదువుపై శ్రద్ధ చూపుతున్నారని ప్రధానోపాధ్యాయులు బండి ఉపేందర్ తెలిపారు. విరామ సమయంలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి తోటను సంరక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...