వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీ వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రంలో 30.50 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
జిల్లాల వారీగా పోలింగ్ శాతాల్లో తేడా కనిపించింది. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది.
Comments
Loading comments...

