Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉల్లి రైతులకు కేంద్రం బంపర్ ఆఫర్

Follow Udayam on Google
హరిక శర్మ Jul 04, 2026 2:20 PM జాతీయంGeneral
ఉల్లి రైతులకు కేంద్రం బంపర్ ఆఫర్ - Udayam
బఫర్ స్టాక్ సేకరణను వేగవంతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉల్లి కొనుగోలు ధరను క్వింటాలుకు 13 శాతం పెంచింది. దీంతో గతంలో ఉన్న రూ. 1,875 ధర కాస్తా ఇప్పుడు రూ. 2,125కు చేరింది. రైతులకు మరింత మేలు చేయడమే లక్ష్యంగా ఈ సీజన్‌లో ధరను సవరించడం ఇది ఐదోసారి కావడం విశేషం. ఈ నిర్ణయంతో ఉల్లి సాగుదారులకు మార్కెట్‌లో మంచి లాభాలు దక్కనున్నాయి.

Comments

G
Loading comments...