Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలు PGRSలో 86 ఫిర్యాదుల స్వీకరణ

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 6:27 PM ప్రకాశం General
ఒంగోలు PGRSలో 86 ఫిర్యాదుల స్వీకరణ - Udayam
ఒంగోలు ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “మీకోసం (PGRS)” కార్యక్రమంలో 86 ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కుటుంబ కలహాలు, ఆన్‌లైన్ మోసాలు తదితర సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఫిర్యాదులపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అధికారులు బాధితులకు హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...