Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టాక్ మార్కెట్లకు 'చమురు' షాక్!

Follow Udayam on Google
సాయి తేజ Jul 13, 2026 9:53 AM జాతీయంGeneral
స్టాక్ మార్కెట్లకు 'చమురు' షాక్! - Udayam
పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలు, చమురు ధరల మంటలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం తీవ్ర నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా పతనం కాగా, నిఫ్టీ 24 వేల పాయింట్ల వద్ద ఊగిసలాడుతోంది. హర్మూజ్‌ జలసంధిలో దాడుల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర 4 శాతం పెరిగి 79.26 డాలర్లకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 95.72 వద్ద ప్రారంభమైంది.

Comments

G
Loading comments...