Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మలా సీతారామన్ కీలక సమీక్ష

నవీన్ రెడ్డి Jul 13, 2026 10:52 AM అల్ ఇండియా 4 viewsabout 1 hour ago
నిర్మలా సీతారామన్ కీలక సమీక్ష - Udayam Digital
విదేశీ కరెన్సీ డిపాజిట్ల పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. విదేశీ కరెన్సీ ప్రవాహం తగ్గిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. బ్యాంకుల్లో డిపాజిట్లను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఆకర్షణీయ వ్యూహాలపై చర్చించనున్నారు. బ్యాంకింగ్ రంగంలో తీసుకురావాల్సిన మార్పులపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Comments

G
Loading comments...