Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజస్థాన్ హైకోర్టుకు బాంబు బెదిరింపు

అనురూప్ గౌడ్ Jul 13, 2026 10:56 AM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago
రాజస్థాన్ హైకోర్టుకు బాంబు బెదిరింపు - Udayam Digital
రాజస్థాన్ హైకోర్టుకు బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో జైపూర్‌లో తీవ్ర కలకలం రేగింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన భద్రతా సంస్థలు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది హైకోర్టు ప్రాంగణంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా కోర్టు పరిసర ప్రాంతాల్లో భద్రతను భారీగా కల్పించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

Comments

G
Loading comments...