వార్తలకు తిరిగి వెళ్లండి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

మధురై - తిరుచ్చి జాతీయ రహదారిపై కొత్తంపట్టి సమీపంలో ఆర్టీసీ బస్సును ఓమ్ని బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదంలో మరో 40 మంది గాయపడగా, పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...