Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలో సుడిగాలి బీభత్సం

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 2:46 PM జాతీయంGeneral
మురసు తుఫాన్ ప్రభావంతో ఒడిశాలో టోర్నడో తరహా సుడిగాలి బీభత్సం సృష్టించింది. జగత్‌సింగ్‌పూర్ జిల్లా అబింకి వద్ద బలమైన గాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. సమీప కాలువలోని నీరు సైతం ఆకాశంలోకి ఎగసిపడింది. ఈ భయానక దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...