Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 3 నుంచి కేరళలో ప్రైవేట్ బస్సుల సమ్మె

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 6:30 PM జాతీయంGeneral
నవంబర్ 3 నుంచి కేరళలో ప్రైవేట్ బస్సుల సమ్మె - Udayam
కేరళలో నవంబర్‌ 3 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ప్రైవేట్‌ బస్సు యజమానులు ప్రకటించారు. ప్రభుత్వంతో చర్చలు ఫలించకపోవడం, తమ సమస్యలపై చర్యలు తీసుకోకపోవడమే కారణమని తెలిపారు. కేఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల నాలుగు నెలల్లో రూ.12 కోట్ల నష్టం వచ్చిందని యజమానులు పేర్కొన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే బస్సులను నిలిపివేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...