Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రిమైన్’ ట్రైలర్ విడుదల

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 4:45 PM జాతీయంవినోదం
‘రిమైన్’ ట్రైలర్ విడుదల - Udayam
ఎం. నైట్ శ్యామలన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రిమైన్’ ట్రైలర్ విడుదలైంది. ఇందులో జేక్ గిల్లెన్‌హాల్, ఫోబ్ డైనెవర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ తీరప్రాంత పట్టణంలోని ఇంటికి వెళ్లిన ఆర్కిటెక్ట్‌ను ఓ యువతి వెంటాడటం, ఆ తర్వాత చోటుచేసుకునే మిస్టరీ ఈ సినిమా కథాంశం. 2027 ఫిబ్రవరి 5న భారత్‌లో విడుదల కానుంది.

Comments

G
Loading comments...