Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవజాత శిశువు విక్రయ యత్నం భగ్నం

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 9:47 AM హైదరాబాద్General
నవజాత శిశువు విక్రయ యత్నం భగ్నం - Udayam
LB నగర్ పరిధిలో రూ. లక్షకు నవజాత శిశువును విక్రయించేందుకు యత్నించిన లాల్మోన్‌ ఖాటూన్‌ అనే మహిళను స్థానికుల సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్ద కుమార్తె పెళ్లికోసం బిడ్డను అమ్మాలని చూసినట్లు విచారణలో తేలగా, తల్లీబిడ్డలను చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సంరక్షణకు తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...