వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబ్‌పేట్‌లోని పలు గ్రామాల్లో వర్షాలు లేక పత్తి పంటలు వాడిపోతున్నాయి. మొక్కలు ఎదిగే దశలో వర్షాభావం ఏర్పడటంతో పంట పెరుగుదల మందగిస్తోంది. దీంతో దిగుబడిపై రైతుల్లో ఆందోళన నెలకొంది.
విత్తనాలు, ఎరువులు, కూలీల కోసం పెట్టిన పెట్టుబడులు తిరిగి వస్తాయో లేదోనని రైతులు దిగులు చెందుతున్నారు. వర్షాలు కురిసి పంటలు గట్టెక్కాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...

