వార్తలకు తిరిగి వెళ్లండి

తెలకపల్లి మండలం చిన్నముద్దనూరు లో ప్రభుత్వ నూతనంగా మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి సోమవారం పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వ పథకాలు పొందవచ్చు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రుక్సానా, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండ పర్వతాలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

