వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా భద్రత కోసం కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న నూతన పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్‌కు విజయవాడలో పోలీసు అధికారులు ఆహ్వానం పలికారు . సెప్టెంబర్ 24న విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఈ కార్యక్రమం జరగనుంది .
కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న పోలీస్ సిబ్బందికి మంత్రి వంగలపూడి అనిత శుభాకాంక్షలు తెలిపారు .
Comments
Loading comments...

