వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హస్నాపూర్ గ్రామ సమీపంలో జాదవ్ విశాల్ ఏర్పాటు చేసిన నూతన పెట్రోల్ బంక్‌ను సోమవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాహనదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ బంక్‌ను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
బంక్ యజమాని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

