Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన గ్రామపంచాయతీ భవనం వద్ద బోరు తవ్వకం

Follow Udayam on Google
ramesh kondur Sep 21, 2026 5:30 PM నిజామాబాద్General
నూతన గ్రామపంచాయతీ భవనం వద్ద బోరు తవ్వకం - Udayam
జక్రాన్ పల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనం వద్ద నూతన బోర్ వేసినట్లు గ్రామ సర్పంచ్ బట్టు శివ ప్రసాద్ తెలిపారు . గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే భూపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు . పాలకవర్గ సభ్యులు మాదరి సంతోష్, మాదరి లత, దివ్య , గ్రామ సెక్రటరీ భోజన్ , బ్రాహ్మణపల్లి కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు టేక్రాల సాగర్ , గ్రామ యువకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...