Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన బెలెనో స్టూడియో ఆవిష్కరణ

Follow Udayam on Google
dineshkumar Sep 16, 2026 8:35 PM చిత్తూరువాణిజ్యం
నూతన బెలెనో స్టూడియో ఆవిష్కరణ - Udayam
చిత్తూరు పుత్తూరు రోడ్డు లో సాంబయ్య కండిగ వద్ద మారుతి సుజుకి నెక్సా స్టూడియోలో నూతన బెలెనో కారును బుధవారం ఆవిష్కరించారు. అపోలో యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ నితిన్ ఎం.నాగర్కర్, ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ సందీప్ తదితరులు పాల్గొన్నారు. అత్యాధునిక సాంకేతికత, భద్రతా ప్రమాణాలు ఇంధన సామర్థ్యంతో కారు రూపొందించినట్లు తెలిపారు. పెట్రోల్ సీఎన్జీ వేరియంట్ల లభిస్తుందని చెప్పారు.

Comments

G
Loading comments...