Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

UPI ఛార్జీలు.. నష్టం ఎవరికి

Follow Udayam on Google
B Ganga Sep 16, 2026 7:45 PM జాతీయంవాణిజ్యం
UPI ఛార్జీలు.. నష్టం ఎవరికి - Udayam
UPI లావాదేవీలపై ఛార్జీల భారం కస్టమర్లపై ఉండదని కేంద్రం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులపై ఛార్జీలు విధిస్తే.. వారు ఆ అదనపు మొత్తాన్ని వినియోగదారులపైనే మోపే అవకాశం ఉందని లేదా క్యాష్ ఇవ్వాలని కోరవచ్చని అంటున్నారు. అంతిమంగా సామాన్యుడికే దెబ్బ పడుతుందనే విమర్శలు వస్తున్నాయి. మరి దీనిపై మీ కామెంట్?

Comments

G
Loading comments...