వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్ పోతినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా(RAPO23) కొత్త షెడ్యూల్ ప్రారంభమైనట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు, జెనీలియా భర్త రితేశ్ దేశ్‌ముఖ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయనకు వెల్కం చెబుతూ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.
ఈ చిత్రంలో హీరోతో పాటు రచయితగానూ రామ్ వర్క్ చేస్తున్నారు. అటు రజినీ ‘ధర్మన్’ మూవీలోనూ ఆయన నటిస్తున్నారు.
Comments
Loading comments...

